Basbousa Cake : ఓవెన్ లేకుండా ఎవ‌రైనా ఈజీగా చేయ‌గ‌లిగే కేక్ ఇది..!

Basbousa Cake : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే కేక్ వెరైటీల‌ల్లో బుస్బుసా కేక్ కూడా ఒక‌టి. ఈ కేక్ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా, చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలా మంది ఈ కేక్ ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలు కాద‌ని అనుకుంటూ ఉంటారు. కానీ ఒవెన్ లేక‌పోయినా కూడా ఇంట్లోనే చాలా సుల‌భంగా కేక్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కేక్ ను త‌యారు … Read more

Basbousa Cake : బొంబాయి ర‌వ్వ‌తో చేసే తియ్య‌నైన బ‌స్బూసా కేక్‌.. ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు..

Basbousa Cake : బ‌స్బూసా కేక్.. ఈ కేక్ మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈజిప్ట్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో దీనిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. బస్బూసా కేక్ రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ కేక్ ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపించేత రుచిగా ఉంటుంది. ఈ కేక్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. త‌ర‌చూ మ‌నం చేసేచ‌ర‌వ్వ కేక్ కంటే కొద్దిగా భిన్నంగా … Read more