Bendakaya Rice : లంచ్ బాక్స్‌లోకి బెండకాయ రైస్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Bendakaya Rice : బెండకాయ రైస్.. సాధారణంగా మనం బెండకాయలతో వేపుడు, కూర, పులుసు వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాము. కానీ బెండకాయలతో మనం వెరైటీగా బెండకాయ రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు చాలా సులభంగా, తక్కువ సమయంలో రైస్ ను తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. బెండకాయలు ఇష్టపడని పిల్లలు … Read more









