Vankaya Palli Karam : అన్నంలో కలుపుకుని తినడానికి వంకాయ కూరను ఇలా చేయండి..!
Vankaya Palli Karam : వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వంకాయలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ పల్లికారం కూడా ఒకటి. అన్నంతో తినడానికి, లంచ్ బాక్స్ లోకి లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే … Read more









