Street Style Chicken Pakodi : బండి మీద కొనే ప‌నిలేకుండా అదే రుచితో క‌ర‌క‌ర‌లాడే చికెన్ ప‌కోడీల‌ను ఇలా చేయండి..!

Street Style Chicken Pakodi : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో బ‌య‌ట బండ్ల మీద ల‌భించే వాటిలో చికెన్ ప‌కోడి కూడా ఒక‌టి. చికెన్ ప‌కోడి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే బ‌య‌ట ఎక్కువ ధ‌ర‌కు కొనే బ‌దులు రుచిక‌ర‌మైన చికెన్ ప‌కోడిని మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా చికెన్ ప‌కోడిని త‌యారు చేసుకుని స్నాక్స్ లాగా తిన‌వ‌చ్చు. బ‌య‌ట … Read more