Vitamin C : విటమిన్ సి వేటిలో ఎక్కువగా ఉంటుందా ? అని ఆలోచించకండి.. వీటిని తీసుకోండి..!
Vitamin C : మన శరీరానికి విటమిన్ సి చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. గాయాలు తొందరగా మానడానికి విటమిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధారణ జలుబును తగ్గించడంలో విటమిన్ సి ఎంతగానో తోడ్పడుతంది. మన శరీరానికి రోజూ 40 మిల్లీ గ్రాముల విటమిన్ సి అవసరం. మనం తీసుకునే ఆహారాల ద్వారా మాత్రమే విటమిన్ సి మన శరీరానికి … Read more









