Vegetable Uthappam : వెజిటబుల్ ఊతప్పం.. ఎంతో రుచికరం.. ఇలా చేసుకుని తింటే ఎన్నో లాభాలు..!
Vegetable Uthappam : రోజూ మనం ఉదయం భిన్న రకాల బ్రేక్ ఫాస్ట్‌లను చేస్తుంటాము. ఇడ్లీలు, దోశలు, కిచ్‌డీ, చపాతీలు, ఉప్మా.. ఇలా భిన్న రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను తయారు చేసుకుని మనం రోజూ తింటుంటాము. అయితే వీటిలో ఊతప్పం కూడా ఒకటి. దీన్ని సాధారణంగా బయట హోటల్స్ లేదా రోడ్డు పక్కన టిఫిన్స్ చేసే చోట మనం తింటుంటాం. ఇంట్లో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలియదు. కానీ ఇది భలే రుచిగా ఉంటుంది. … Read more









