ఇతరుల శరీరం నుండి వచ్చే వాసన పీలిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
పుట్టిన శిశువు నుంచి ముసలి తాత వరకు ప్రతి ఒక్కరిలో వాసన పసిగట్టే గుణం ఉంటుంది. ఏదైనా మంచి వాసన వచ్చినప్పుడు మన మనసు ఆహ్లాదంగా మైండ్ ఫ్రెష్ గా అవుతుంది. అదే దుర్వాసన వస్తే మన బాడీ మరో రకంగా స్పందిస్తుంది. ఈ వాసనలను మన ముక్కులోని పై భాగాల్లో ఉండేటువంటి వాసనాళాలు గుర్తుపట్టగలవు. ఇక్కడి నుంచే సంకేతాలను మెదడులోకి పంపిస్తుంది. అయితే మనుషుల శరీరం నుంచి వచ్చే సువాసనలకు కూడా మన మెదడులోని లింబిక్ … Read more









