Fat : వీటిని తీసుకుంటే.. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం కరిగిపోతుంది..!
Fat : నేషనల్ ఒబెసిటీ ఫౌండేషన్ ప్రకారం మహిళల్లో, చిన్నారుల్లో ఊబకాయం సమస్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు డాక్టర్‌లని ఆశ్రయించే వారి సంఖ్యా ఎక్కువవుతోంది. అయితే ఇతరత్రా పద్దతుల కన్నా చక్కటి ఆహార నియమాలను పాటించడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఉపయోగపడే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజలు రోజూ చెంచా అవిసె గింజల్ని పచ్చళ్లు, టిఫిన్లూ, పండ్ల రసాలు, ఓట్స్, మజ్జిగ.. దేనితోనైనా సరే … Read more









