Sugarcane Juice : చెరుకు ర‌సంకు చెందిన ముఖ్య‌మైన ర‌హ‌స్యం ఇదే.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Sugarcane Juice : పంచ‌దార‌, బెల్లం వాటిని తీసుకుంటే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఎల్ డి ఎల్ తో పాటు ట్రై గ్లిజ‌రాయిడ్స్ కూడా పెరుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు చ‌క్కెర‌ను, తీపి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం పూర్తిగా మానేస్తూ ఉంటారు. తీపి రుచి క‌లిగి ఉన్న‌ప్ప‌టికి చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు చెరుకు ర‌సం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంద‌ని … Read more

Sugarcane Juice : చెర‌కు ర‌సం తీసేవారు గ‌డ‌ల మ‌ధ్య‌లో నిమ్మ‌కాయ‌ల‌ను పెడ‌తారు.. ఎందుకో తెలుసా..?

Sugarcane Juice : వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది త‌మ శ‌రీరాల‌ను చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే శీత‌ల పానీయాల‌ను, కొబ్బ‌రినీళ్లను.. చ‌ల్ల‌గా ఉండే ఇత‌ర ద్ర‌వాలు, ఆహారాల‌ను అధికంగా తీసుకుంటూ ఉంటారు. ఇక మ‌న‌కు వేస‌విలో ల‌భించే పానీయాల్లో చెరుకు ర‌సం కూడా ఒక‌టి. ర‌హ‌దారుల ప‌క్క‌న ఎక్క‌డ చూసినా చెరుకు ర‌సాన్ని త‌యారు చేసి విక్ర‌యించే వారు మ‌న‌కు ఈ సీజ‌న్‌లో అధికంగా క‌నిపిస్తుంటారు. వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని చెరుకు … Read more

Sugarcane Juice : రోజూ ఒక గ్లాస్‌ చెరుకు రసం తాగడం వల్ల ఎన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?

Sugarcane Juice : వేస‌వి కాలం వ‌చ్చేసింది. కాలానికి త‌గినట్టు మ‌నం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు రావాల‌ని నిపుణులు చెబుతున్నారు. వేస‌వి కాలంలో ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. దీని వ‌ల్ల శ‌రీరంలో త‌గినంత నీరు ఉండి సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. వేస‌వి కాలంలో శ‌రీరంలో నీటి శాతం త‌గినంత ఉండాలి. నీటిని, పండ్ల ర‌సాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. క‌నుక ఒక గ్లాసు చెరుకు ర‌సాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అనేక … Read more

Sugarcane Juice : చెరుకు ర‌సాన్ని త‌యారు చేసిన వెంట‌నే తాగేయాలి.. ఎందుకో తెలుసా ?

Sugarcane Juice : చెరుకు ర‌సం అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. వేస‌వి కాలంలో మ‌న‌కు ర‌హ‌దారుల ప‌క్క‌న ఎక్క‌డ చూసినా చెరుకు ర‌సం తీసి అమ్మే విక్ర‌య‌దారులు క‌నిపిస్తుంటారు. మండే వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని చెరుకు ర‌సం తాగితే వచ్చే మ‌జాయే వేరు. అయితే చెరుకు రసాన్ని త‌యారు చేసిన వెంట‌నే తాగాల్సి ఉంటుంది. ఆల‌స్యం అస్స‌లు చేయ‌రాదు. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు ర‌సాన్ని త‌యారు … Read more