Chicken Tangdi Kabab : ఓవెన్ లేక‌పోయినా ఇంట్లోనే అదిరిపోయే రుచితో చికెన్ తంగ్డీ క‌బాబ్స్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

Chicken Tangdi Kabab : చికెన్ అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. దీంతో అనేక ర‌కాల వెరైటీల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే చికెన్‌తో వేడి వేడి తంగ్డీ క‌బాబ్స్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. కానీ ఇంట్లో వీటికి ఓవెన్ ఉండాలి. అయితే ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే ఎంతో రుచిగా, క్రిస్పీగా చికెన్ తంగ్డీ క‌బాబ్స్‌, పుదీనా చ‌ట్నీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను, త‌యారు చేసుకునే విధానాన్ని … Read more

Coconut Water : కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతున్నారా ? అయితే ఆగండి.. ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Coconut Water : వేస‌వి కాలంలో వేడి తీవ్ర‌త నుండి బ‌య‌ట ప‌డ‌డానికి శీత‌ల పానీయాల‌ను అధికంగా సేవిస్తుంటారు. ఇవి మ‌న శ‌రీరానికి హానిని క‌లిగిస్తాయ‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు. శీత‌ల పానీయాల‌లో షుగ‌ర్ అధికంగా ఉంటుంది. వీటిని తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, టైప్ 2 డ‌యాబెటిస్‌, దంత క్ష‌యం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక వీటిని తాగ‌క‌పోవ‌డ‌మే మ‌నకు చాలా మంచిది. వేస‌వి కాలంలో ద్ర‌వ రూపంలో శ‌రీరానికి హాని క‌లిగించ‌ని … Read more

Jowar Idli : మెత్త‌ని జొన్న ఇడ్లీల‌ను ఇలా త‌యారు చేసుకోండి.. అధిక బ‌రువు, షుగ‌ర్ ఉన్న‌వారికి మేలు చేస్తాయి..!

Jowar Idli : మ‌న‌కు అందుబాటులో ఉండే చిరు ధాన్యాల‌లో జొన్న‌లు ఒక‌టి. ఐర‌న్, కాల్షియం, విట‌మిన్స్‌, మైక్రో న్యూట్రియంట్స్ వంటి పోష‌కాలు జొన్న‌ల‌లో అధికంగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండ‌దు. రక్తంలో చ‌క్కెర స్థాయిల‌ను జొన్న‌లు నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. క‌నుక డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులు కూడా జొన్న‌ల‌ను తిన‌వ‌చ్చు. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ర‌క్త నాళాల్లో హెచ్‌డీఎల్‌(మంచి కొలెస్ట్రాల్‌) లెవ‌ల్స్ ను పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో జొన్న‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి … Read more

Cholesterol : దీన్ని తాగితే ర‌క్త‌నాళాలు మొత్తం క్లీన్‌.. కొలెస్ట్రాల్ పేరుకుపోదు..!

Cholesterol : ఈ మ‌ధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌ల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. హార్ట్ ఎటాక్‌లు రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ర‌క్త నాళాలలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కూడా హార్ట్ ఎటాక్ కు కార‌ణ‌మ‌వుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ర‌క్తంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెర‌గ‌డానికి కార‌ణం.. మ‌నం తీసుకునే ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు. కానీ మ‌నం తీసుకునే ప్ర‌తి ఆహారం కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెర‌గ‌డానికి కార‌ణం కాదు. మాంసాహార ఉత్ప‌త్తులను అధికంగా తీసుకోవ‌డం ద్వారా … Read more

Mosquitoes : దీన్ని వాడితే ఒక్క దోమ కూడా మిమ్మ‌ల్ని కుట్ట‌దు.. అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైంది..!

Mosquitoes : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నంద‌రికీ కూడా రోజురోజుకీ దోమ‌ల బెడ‌ద పెరుగుతూ ఉంది. దోమ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అంటు వ్యాధులు, వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్స్‌, ప్రాణాంత‌కమైన వ్యాధులు వ‌స్తున్నాయి. అప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం, నీటి నిల్వ‌లు ఉన్న చోట దోమ‌లు అధికంగా ఉంటాయి. దోమ‌లు మ‌న‌తో పాటుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. దోమ కాటుకు గురి కావ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. వీటి నుండి ర‌క్షించుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. దోమ‌లు … Read more

Shatavari Powder : ఇది మామూలు పొడి కాదు.. నిజంగా బంగారం లాంటి విలువ క‌ల‌ది.. రోజుకు ఒక్క స్పూన్ చాలు..!

Shatavari Powder : మ‌న జీర్ణాశ‌యంలో ఉత్ప‌త్తి అయ్యే యాసిడ్ ల‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక‌టి. మ‌నం తిన్న ఆహారం జీర్ణం అవ్వ‌డంలో దీని పాత్ర అధికంగా ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది. దీని గాఢ‌త 0.8 పిహెచ్ నుండి 1.2 పిహెచ్ మ‌ధ్య ఉంటుంది. మ‌నం ఇంట్లో వినియోగించే యాసిడ్ ఎంత ఘాటుగా ఉంటుందో మ‌న జీర్ణాశ‌యంలో ఉత్ప‌త్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంతే ఘాటుగా ఉంటుంది. మ‌నం తినే ఆహారం … Read more

Mango Powder : చింత‌పండుకు బ‌దులుగా ఇది వాడండి.. షుగ‌ర్ త‌గ్గుతుంది, ర‌క్తం ఫుల్లుగా త‌యార‌వుతుంది..!

Mango Powder : మ‌నం రోజూ చేసే వంట‌ల‌కు త‌గిన రుచి, సువాస‌న రావ‌డానికి ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను వాడుతూ ఉంటాం. అందులో మామిడి కాయ పొడి ఒక‌టి. భార‌తీయులు చాలా కాలం నుండి వంట‌ల్లో మామిడి కాయ పొడిని వాడుతున్నారు. వంట‌ల్లో ఉప్పుకు, చింత‌పండుకు బ‌దులుగా మ‌నం మామిడి కాయ పొడిని వాడుకోవ‌చ్చు. మార్కెట్ లో మ‌న‌కు ఉప్పు క‌లిపిన మామిడి కాయ పొడి, ఉప్పు క‌ల‌ప‌ని మామిడి కాయ పొడి రెండు ల‌భ్య‌మ‌వుతాయి. ఉప్పు క‌ల‌ప‌ని … Read more

Beauty Tips : త‌క్కువ ఖ‌ర్చుతోనే బ్యూటీ పార్ల‌ర్ లాంటి అందాన్ని ఇంట్లోనే ఇలా పొందండి..!

Beauty Tips : ముఖం కాంతివంతంగా ఉండ‌డానికి మ‌హిళ‌లు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అందం కోసం మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. ఇవి అధిక ఖ‌ర్చుతో కూడిన‌వి. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఎక్కువ‌గా ఉండ‌క‌పోగా చ‌ర్మానికి హాని క‌లుగుతుంది. ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో ఫేస్ వాష్‌లు, ఫేస్ మాస్క్ ల‌ను త‌క్కువ ఖ‌ర్చుతో త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తేనే, ఆల్మండ్ ఆయిల్ చ‌ర్మాన్ని … Read more

Ragi Dosa : అధిక బ‌రువును త‌గ్గించి, షుగ‌ర్‌ను అదుపులో ఉంచే రాగి దోశ‌.. సింపుల్‌గా ఇలా త‌యారు చేసుకోండి..!

Ragi Dosa : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక చిరు ధాన్యాల‌లో రాగులు ఒక‌టి. రాగులు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వేస‌విలో ఇవి మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచి చ‌లువ చేస్తాయి. అంతేకాదు.. వీటిల్లో పొటాషియం, కాల్షియం వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. చాలా మంది రాగుల‌ను జావ రూపంలోనే తీసుకుంటారు. అయితే … Read more

Foxtail Millets : కొర్రలను రోజూ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!

Foxtail Millets : గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ర‌క‌ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ముఖ్య కార‌ణం మ‌నం తీసుకునే ఆహారం అని తేలింది. ఆహారాన్ని బాగా రిఫైన్ చేసి తిన‌డం వ‌ల్ల పోష‌కాహార లోపాలు రావ‌డంతోపాటు కొన్ని ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ముందుగా రావ‌డం జ‌రుగుతోంది. రోజూ వారిగా మ‌నం తీసుకునే వ‌రి ధాన్యం, గోధుమ‌ల‌కు బదులుగా తృణ ధాన్యాలు ఉత్త‌మ‌మైన‌వి శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. కొన్ని వేల సంవ‌త్స‌రాల క్రితం నాటివి అయిన‌ప్ప‌టికీ రోజూ … Read more