Jowar Idli : మెత్తని జొన్న ఇడ్లీలను ఇలా తయారు చేసుకోండి.. అధిక బరువు, షుగర్ ఉన్నవారికి మేలు చేస్తాయి..!
Jowar Idli : మనకు అందుబాటులో ఉండే చిరు ధాన్యాలలో జొన్నలు ఒకటి. ఐరన్, కాల్షియం, విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ వంటి పోషకాలు జొన్నలలో అధికంగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలను జొన్నలు నియంత్రణలో ఉంచుతాయి. కనుక డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు కూడా జొన్నలను తినవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్త నాళాల్లో హెచ్‌డీఎల్(మంచి కొలెస్ట్రాల్) లెవల్స్ ను పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో జొన్నలు సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి … Read more









