Kidneys | భోజనానికి ముందు ఈ ర‌సాన్ని తాగండి.. కిడ్నీలు క్లీన్ అయిపోతాయి..!

Kidneys | మ‌న‌లో చాలా మందికి కూర‌తో భోజ‌నం చేసిన త‌రువాత ర‌సంతో తినే అల‌వాటు ఉంటుంది. పిల్ల‌లు ర‌సంతో అన్నం తినేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ర‌సం త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఖ‌ర్చు త‌క్కువ‌. చింత‌పండును నాన‌బెట్టిన నీళ్ల‌ల్లో ఉప్పు, కారం, ధ‌నియాలు, మిరియాలు వేసి తాళింపు చేసి చాలా మంది చేస్తుంటారు. ర‌సంలో నీరు మాత్ర‌మే అధికంగా ఉంటుంది, ఎటువంటి పోష‌కాలు ఉండ‌వు. ధ‌నియాలు, మిరియాలు వేయ‌డం వల్ల కొద్ది పాటి ఔష‌ధ గుణాలు … Read more

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగేది ఇందుకే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్‌..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌యాబెటిస్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. చిన్న వ‌య‌స్సులోనే ఈ వ్యాధి బారిన ప‌డుతున్న‌ వారు ఎక్కువ‌వుతున్నారు. ఈ డ‌యాబెటిస్‌ వ్యాధి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను క‌లిగి ఉండ‌డం. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. మ‌న శ‌రీరంలో క్లోమంలో త‌యారు చేయ‌బ‌డి ర‌క్తంలోకి విడుద‌ల అవుతుంది. ఇన్సులిన్ మ‌న జీవ‌క్రియ‌లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. మ‌నం భోజ‌నం చేసిన త‌రువాత మ‌న ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు … Read more

Sprouts : మొల‌కెత్తిన విత్తనాల విష‌యంలో ఈ పొర‌పాటు అస్స‌లు చేయ‌కండి.. లేదంటే న‌ష్టపోతారు..!

Sprouts : శ‌రీరానికి కావ‌ల్సిన స‌క‌ల పోష‌కాలు అన్నీ మొల‌కెత్తిన విత్త‌నాల‌లో ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను సంపూర్ణ ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. వీటి వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలియ‌డం వ‌ల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది వీటిని తినడం అల‌వాటుగా చేసుకుంటున్నారు. అయితే మ‌న‌లో చాలా మంది తెలిసీ తెలియ‌క వీటిని తినే విష‌యంలో చాలా పెద్ద పొర‌పాటు చేస్తున్నారు. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను న‌మ‌ల‌డం కొద్దిగా … Read more

Sajja Dosa : స‌జ్జ‌ల‌తో దోశ‌లు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Sajja Dosa : మ‌న‌కు అందుబాటులో ఉండే చిరు ధాన్యాల‌లో స‌జ్జ‌లు ఒక‌టి. స‌జ్జ‌ల‌ వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. భార‌తీయులు చాలా కాలం నుండి స‌జ్జ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. పూర్వ కాలంలో ఎక్కువ‌గా స‌జ్జ‌ల‌తో చేసిన సంగ‌టిని ఆహారంగా తీసుకునే వారు. స‌జ్జ‌ల‌ల్లో ప్రోటీన్స్‌, ఐర‌న్, కాల్షియం అధికంగా ఉంటాయి. హైబీపీని, గుండె సంబంధిత వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో స‌జ్జ‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. స‌జ్జ‌ల‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక అజీర్తి స‌మ‌స్య … Read more

Vitamin D : వీటిని వారంలో 2 సార్లు తీసుకోండి.. శ‌రీరానికి విట‌మిన్ డి పుష్క‌లంగా ల‌భిస్తుంది..!

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్స్ లో విట‌మిన్ డి ఒక‌టి. సూర్య‌ర‌శ్మి ద్వారా మ‌న శ‌రీరం విట‌మిన్ డి ని త‌యారు చేసుకుంటుంది. ఈ మ‌ధ్య కాలంలో చాలా మందిలో విట‌మిన్ డి లోపం క‌నిపిస్తోంది. శ‌రీరానికి సూర్య ర‌శ్మి త‌గ‌లక పోవ‌డం వ‌ల్ల విట‌మిన్ డి లోపం వ‌స్తోంది. ఆహార ప‌దార్థాల ద్వారా విట‌మిన్స్ మ‌న శ‌రీరానికి అందుతాయి. విట‌మిన్ డి ఆహార ప‌దార్థాల ద్వారా ఎందుకు అంద‌దు.. అనే సందేహం … Read more

High Blood Pressure : 20 రోజుల్లో హైబీపీని ఇలా త‌గ్గించుకోండి.. దీన్ని రోజూ తీసుకోండి..!

High Blood Pressure : ప్ర‌స్తుత కాలంలో మ‌న జీవ‌న విధానంలో అనేక మార్పులు వ‌చ్చాయి. ఈ మార్పుల కార‌ణంగా చిన్న వ‌య‌స్సు నుండే అనేక దీర్ఘ కాలిక వ్యాధుల బారిన ప‌డుతున్నాం. ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధుల‌ల్లో ఒక‌టి హైబీపీ. ఈ బీపీ కార‌ణంగా హార్ట్ ఎటాక్ లు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి. హైబీపీ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఊబ‌కాయం, మాన‌సిక ఒత్తిడి, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఉప్పును అధికంగా … Read more

Sleep : దీన్ని తింటే గాఢ నిద్ర ప‌ట్టేస్తుంది.. నిద్ర‌రాని వారికి దివ్యౌష‌ధం..!

Sleep : ప్ర‌స్తుత కాలంలో వ‌య‌స్సుతో, వృత్తి, వ్యాపారాల‌తో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య మాన‌సిక ఆందోళ‌న‌. ఈ స‌మస్య రావ‌డానికి కార‌ణం మ‌న మెద‌డులో ఆలోచ‌న‌లు ఎక్కువ‌గా రావ‌డం. ఈ ఆలోచ‌న‌ల‌ను నియంత్రించే శ‌క్తి మ‌న మ‌న‌స్సుకు లేక‌పోవ‌డంతో ఆలోచ‌న‌లు ఎక్క‌వ‌య్యి మాన‌సికంగా ఆందోళ‌న‌కు గురి అవుతాము. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో హాని క‌లుగుతుంది. షుగ‌ర్‌, బీపీ, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మాన‌సిక ఆందోళ‌న కార‌ణంగా … Read more

Digestive System : జీర్ణ వ్య‌వ‌స్థ ఉత్సాహంగా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Digestive System : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో మిరియాలు ఒక‌టి. మ‌న‌లో చాలా మందికి తెలిసిన మిరియాలు న‌ల్ల మిరియాలు. వీటిని జ‌లుబు, ద‌గ్గు, క‌ఫంతోపాటు ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో వాడుతూ ఉంటాం. మిరియాల‌ల్లో మ‌రొక ర‌కం మిరియాలు కూడా ఉంటాయి. అవే తెల్ల మిరియాలు. ఇవి కూడా మ‌న‌కు మార్కెట్ లో ల‌భిస్తాయి. కానీ వీటిని చాలా మంది ఉప‌యోగించ‌రు. తెల్ల మిరియాల వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక ఉప‌యోగాలు ఉంటాయి. మ‌నం … Read more

Nara Disti : భ‌యంక‌ర‌మైన న‌ర దిష్టి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. ఇలా చేయండి..!

Nara Disti : మ‌నం సాధార‌ణంగా న‌ర దిష్టి, న‌ర ఘోష వంటి ర‌క‌ర‌కాల ప‌దాల‌ను వింటూ ఉంటాం. పిల్ల‌ల‌కు, వ్య‌క్తుల‌కు, వ్యాపారానికి, ఇంటికి న‌ర దిష్టి, న‌ర గోష త‌గిలింది, అందువ‌ల్ల‌నే అనారోగ్య స‌మ‌స్య‌లు, ఇంట్లో క‌ల‌హాలు, ప్ర‌శాంత‌త లేక‌పోవ‌డం, వ్యాపారంలో న‌ష్టాలు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని.. మ‌న‌లో చాలా మంది భావిస్తారు. ఇది అంతా మూఢ న‌మ్మ‌కం అనే వారు కూడా ఉన్నారు. అస‌లు న‌ర దిష్టి, న‌ర ఘోష వంటివి ఉన్నాయా.. అనే … Read more

Prawns Fry : రెస్టారెంట్ స్టైల్‌లో రుచిక‌రంగా రొయ్య‌ల వేపుడు.. చేయ‌డం చాలా ఈజీ..!

Prawns Fry : సీఫుడ్ అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి చేప‌లు, రొయ్య‌లు. రొయ్య‌ల్లో మ‌న‌కు రెండు ర‌కాలు ల‌భిస్తాయి. ఎండు రొయ్య‌లు, ప‌చ్చి రొయ్య‌లు. ప‌చ్చి రొయ్య‌లు చాలా రుచిగా ఉంటాయి. స‌రిగ్గా వండాలే కానీ ప‌చ్చి రొయ్య‌ల టేస్ట్ అదిరిపోతుంది. ఈ క్ర‌మంలోనే రెస్టారెంట్ స్టైల్‌లో రొయ్య‌ల వేపుడును ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రొయ్య‌ల వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ప‌చ్చి రొయ్య‌లు – అర కిలో, ప‌సుపు- పావు … Read more