ఉదయాన్నే పొట్టంతా క్లీన్ అవ్వాలంటే.. వీటిని తినాలి..!

మలబద్ధకం ఒక సాధారణ సమస్య. మలం సరిగా రాకుంటే దానినే మలబద్ధకం అంటారు. మలబద్ధకం ఏర్పడితే కడుపులో నొప్పి కలుగుతుంది. అది పేగులను నష్టపరుస్తుంది. సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్యవుండదు. మలబద్ధక నివారణకు ఏ ఆహారాలు తీసుకోవాలో చూడండి. పీచు పదార్ధాలు – పీచు పదార్ధాలు అధికంగా వుండే ఆహారాలు తీసుకుంటే మలబద్ధకం పోతుంది. మలం తేలికగా బయటకు వచ్చేస్తుంది. ఆహారాలు- ఓట్లు, పప్పు ధాన్యాలు, గింజలు, బ్రౌన్ రైస్, బార్లీ మొదలైనవి ఆహారంలో వుండాలి. … Read more

మీ జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

శరీరంలో వచ్చే వ్యాధులన్నిటికి కారణం జీర్ణవ్యవస్ధ సరిగా లేకపోవడమే. దీనిని మెరుగు పరచాలంటే శరీరాన్ని ఒకపూట ఆహారం లేకుండా చేయటమే నంటారు పోషకాహార నిపుణులు. శరీరం మొత్తంలోకి జీర్ణ వ్యవస్ధే అనేక సమస్యలకు గురవుతూంటుంది. కారణం – ఆ వ్యవస్ధను మనమే దుర్వినియోగం చేసేస్తుంటాం ! ఎలా ? రసాయనాలు వేసి నిలువ వుంచిన ఆహారాన్ని తినేసి శరీరంలో కృత్రిమ కణ విభజనకు దోహదం చేస్తాం. రుచిగా వుంటే…అధికంగా భుజిస్తాం. రుచి లేకుంటే… కావలసినదానికంటే కూడా తక్కువే … Read more

Digestive System : పొట్ట విష‌యంలో చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

Digestive System : ఆరోగ్యకరమైన అలవాట్లని మనం అలవాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. కొన్ని అలవాట్ల‌ వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా మనకే నష్టం. ఉదయం పూట మలవిసర్జనకు ముందు నీళ్లు తాగకపోవడం పొరపాటు. చాలా మంది ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. ఉదయం లేచి రెండు గ్లాసుల చల్లని నీళ్లు కానీ గోరువెచ్చని నీళ్లు కానీ తాగితే సులువుగా మలం పోతుంది. కాబట్టి ఉదయాన్నే నీళ్లు తాగండి. ఉదయం 5 గంటల నుండి 6 గంటల … Read more

Clean Digestive System : పేగుల్లో ఉన్న చెత్త మొత్తం క్లీన్ అవుతుంది.. ఇలా చెయ్యండి చాలు..!

Clean Digestive System : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, చాలామంది, వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే, నిజానికి అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యంగా ఉంటే చక్కగా మన పని మనం చేసుకుని సంతోషంగా ఉండొచ్చు. పంచతంత్రాలని అనుసరించడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. పంచతంత్రలో మొట్టమొదటిది రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగడం. రోజు రెండుసార్లు మలవిసర్జన చేయాలి. దీనివలన శరీరం అంతా కూడా, … Read more

Digestive System : పొట్ట‌లోని చెత్త‌ను మొత్తం ఎత్తి ప‌డేసిన‌ట్లు క్లీన్ చేసే.. ఒకే ఒక్క చిట్కా..!

Digestive System : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య‌తో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని సార్లు మ‌లం ప్రేగు ద్వారా వ‌చ్చే ఈ గ్యాస్ దుర్వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. ఇలా గ్యాస్ దుర్వాస‌న‌ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల మ‌నతోపాటు ఇత‌రులు కూడా ఇబ్బంది ప‌డుతుంటారు. 90 శాతం మంది ప్ర‌జ‌లు దుర్వాస‌న‌తో కూడిన గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ దుర్వాస‌న‌ను వెద‌జ‌ల్ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌ల‌బ‌ద్ద‌కం. మ‌న శ‌రీరంలో ఉండే … Read more

Digestive System : జీర్ణ వ్య‌వ‌స్థ ఉత్సాహంగా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Digestive System : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో మిరియాలు ఒక‌టి. మ‌న‌లో చాలా మందికి తెలిసిన మిరియాలు న‌ల్ల మిరియాలు. వీటిని జ‌లుబు, ద‌గ్గు, క‌ఫంతోపాటు ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో వాడుతూ ఉంటాం. మిరియాల‌ల్లో మ‌రొక ర‌కం మిరియాలు కూడా ఉంటాయి. అవే తెల్ల మిరియాలు. ఇవి కూడా మ‌న‌కు మార్కెట్ లో ల‌భిస్తాయి. కానీ వీటిని చాలా మంది ఉప‌యోగించ‌రు. తెల్ల మిరియాల వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక ఉప‌యోగాలు ఉంటాయి. మ‌నం … Read more