Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

Digestive System : పొట్ట విష‌యంలో చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

Admin by Admin
December 3, 2024
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Digestive System : ఆరోగ్యకరమైన అలవాట్లని మనం అలవాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. కొన్ని అలవాట్ల‌ వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా మనకే నష్టం. ఉదయం పూట మలవిసర్జనకు ముందు నీళ్లు తాగకపోవడం పొరపాటు. చాలా మంది ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. ఉదయం లేచి రెండు గ్లాసుల చల్లని నీళ్లు కానీ గోరువెచ్చని నీళ్లు కానీ తాగితే సులువుగా మలం పోతుంది. కాబట్టి ఉదయాన్నే నీళ్లు తాగండి.

ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు బాత్ రూమ్ కి వెళ్లడానికి సరైన సమయం. శరీరంలో గాలి ఎక్కువగా ఈ సమయంలో వ్యాప్తి చెందుతుంది. ఇది సరిగ్గా మలం రావడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు బాత్ రూమ్ కి వెళ్లడం మంచిది. చాలా మంది ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి టాయిలెట్లలోకి కూడా మొబైల్ ఫోన్స్ ని తీసుకు వెళుతున్నారు.

people will do these mistakes to digestive system

కానీ అది తప్పు. న్యూస్ పేపర్ ని తీసుకు వెళ్ళడం, పుస్తకాలను తీసుకు వెళ్లడం లేదంటే మొబైల్ ఫోన్ ని తీసుకెళ్లడం వలన సమయం తెలియకుండా, బలవంతంగా ఎక్కువ సేపు కూర్చుంటూ ఉంటారు. ఇది నిజానికి హానికరం. ఈ తప్పును చేయకండి. కొంతమంది భోజనం చేసిన వెంటనే బాత్రూంకి వెళ్తుంటారు.

లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతుంటారు. అది తప్పు. అలాంటి వాళ్ళ యొక్క శరీరం సన్నగా ఉంటుంది. సులభంగా అలసిపోతారు. తక్కువ శక్తిని కలిగి ఉంటారు. ఈ రకమైన సమస్య ఉన్న వాళ్ళు కారం, మ‌సాలా ఆహారాల‌ని తినకూడదు. కడుపుని శుభ్రపరిచే ఔషధాన్ని రాత్రిపూట తీసుకోవద్దు. చాలా మంది రాత్రి పొట్టను శుభ్రం చేసుకోవడానికి మందులు వేసుకుంటూ ఉంటారు. పొట్ట క్లీన్ చేయడం వలన పేగులు బలహీన పడిపోతాయి.

Tags: Digestive System
Previous Post

న‌వ‌గ్ర‌హాలు అనుకూలించాలంటే.. అస‌లు ఏం చేయాలి..?

Next Post

Immersion Water Heater : వాట‌ర్ హీట‌ర్‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.