Prawns Fry : రెస్టారెంట్ స్టైల్‌లో రుచికరంగా రొయ్యల వేపుడు.. చేయడం చాలా ఈజీ..!
Prawns Fry : సీఫుడ్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి చేపలు, రొయ్యలు. రొయ్యల్లో మనకు రెండు రకాలు లభిస్తాయి. ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు. పచ్చి రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి. సరిగ్గా వండాలే కానీ పచ్చి రొయ్యల టేస్ట్ అదిరిపోతుంది. ఈ క్రమంలోనే రెస్టారెంట్ స్టైల్‌లో రొయ్యల వేపుడును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రొయ్యల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు.. పచ్చి రొయ్యలు – అర కిలో, పసుపు- పావు … Read more









