Prawns Fry : రొయ్యల వేపుడు ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..
Prawns Fry : రొయ్యలు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రొయ్యలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. రొయ్యలతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్యలతో చేసే వంటకాల్లో రొయ్యల వేపుడు కూడా ఒకటి. రొయ్యల వేపుడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది రొయ్యల వేపుడును ఇష్టంగా తింటారు. తరచూ చేసే రొయ్యల వేపుడు కంటే కింద చెప్పిన విధంగా … Read more









