Sajja Dosa : స‌జ్జ‌ల‌తో దోశ‌లు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Sajja Dosa : మ‌న‌కు అందుబాటులో ఉండే చిరు ధాన్యాల‌లో స‌జ్జ‌లు ఒక‌టి. స‌జ్జ‌ల‌ వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. భార‌తీయులు చాలా కాలం నుండి స‌జ్జ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. పూర్వ కాలంలో ఎక్కువ‌గా స‌జ్జ‌ల‌తో చేసిన సంగ‌టిని ఆహారంగా తీసుకునే వారు. స‌జ్జ‌ల‌ల్లో ప్రోటీన్స్‌, ఐర‌న్, కాల్షియం అధికంగా ఉంటాయి. హైబీపీని, గుండె సంబంధిత వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో స‌జ్జ‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. స‌జ్జ‌ల‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక అజీర్తి స‌మ‌స్య … Read more