Tomato Rasam : ట‌మాటా ర‌సాన్ని ఇలా త‌యారు చేసి తీసుకుంటే.. రుచి, ఆరోగ్యం రెండూ ల‌భిస్తాయి..!

Tomato Rasam : మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. వీటిని రోజూ చాలా మంది అనేక ర‌కాల కూర‌ల్లో వేస్తుంటారు. వీటితో నేరుగా వివిధ ర‌కాల వంట‌లు కూడా చేసుకోవచ్చు. అయితే ట‌మాటాల‌తో ర‌సం త‌యారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండ‌డంతోపాటు మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ఇక ట‌మాటా ర‌సం ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటా ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పెద్ద‌గా త‌రిగిన … Read more

Kidneys | భోజనానికి ముందు ఈ ర‌సాన్ని తాగండి.. కిడ్నీలు క్లీన్ అయిపోతాయి..!

Kidneys | మ‌న‌లో చాలా మందికి కూర‌తో భోజ‌నం చేసిన త‌రువాత ర‌సంతో తినే అల‌వాటు ఉంటుంది. పిల్ల‌లు ర‌సంతో అన్నం తినేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ర‌సం త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఖ‌ర్చు త‌క్కువ‌. చింత‌పండును నాన‌బెట్టిన నీళ్ల‌ల్లో ఉప్పు, కారం, ధ‌నియాలు, మిరియాలు వేసి తాళింపు చేసి చాలా మంది చేస్తుంటారు. ర‌సంలో నీరు మాత్ర‌మే అధికంగా ఉంటుంది, ఎటువంటి పోష‌కాలు ఉండ‌వు. ధ‌నియాలు, మిరియాలు వేయ‌డం వల్ల కొద్ది పాటి ఔష‌ధ గుణాలు … Read more