ఏం చేసినా షుగర్ తగ్గడం లేదా.. అయితే దీన్ని తినండి..!
సాధారణంగా పొట్లకాయలను ఇంటి పెరటిలోనే పెంచుతూంటాం. పొట్లపాదు ఒక్కసారి వేస్తే చాలు, ఇంటి పెరటిలో దట్టంగా పెరుగుతుంది. పొట్లకాయ సన్నగా పొడవుగా వుండి లేత ఆకుపచ్చరంగులో చారలతో వుంటుంది. కొన్ని పొట్లకాయలు నాలుగునుండి ఆరు అడుగులవరకు కూడా పెరుగుతూంటాయి. అయితే ఇది ముదిరితే రుచి తగ్గుతుంది. అందుకని చాలామంది అవి లేతగా వున్నపుడే కోసి వంటకాలకు ఉపయోగించేస్తారు. చాలామంది పొట్లకాయలు తినటానికి ఇష్టం చూపరు కానీ, ఈ కూర వలన అనేక ఔషధ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. … Read more









