Shatavari Powder : ఇది మామూలు పొడి కాదు.. నిజంగా బంగారం లాంటి విలువ కలది.. రోజుకు ఒక్క స్పూన్ చాలు..!
Shatavari Powder : మన జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ లలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒకటి. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడంలో దీని పాత్ర అధికంగా ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది. దీని గాఢత 0.8 పిహెచ్ నుండి 1.2 పిహెచ్ మధ్య ఉంటుంది. మనం ఇంట్లో వినియోగించే యాసిడ్ ఎంత ఘాటుగా ఉంటుందో మన జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంతే ఘాటుగా ఉంటుంది. మనం తినే ఆహారం … Read more









