టీ ట్రీ ఆయిల్‌తో క‌లిగే 6 అద్భుత‌మైన ఫ‌లితాలు ఇవే..!

చాలా వ‌ర‌కు మ‌న‌కు అందుబాటులో ఉన్న సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల్లో టీ ట్రీ ఆయిల్‌ను కూడా ఉప‌యోగిస్తుంటారు. కాక‌పోతే దీన్ని నేరుగా ఎవ‌రూ కొనుగోలు చేసి వాడ‌రు. కానీ మ‌న‌కు ఈ ఆయిల్ కూడా మార్కెట్‌లో ల‌భిస్తుంది. దీంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే టీ ట్రీ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొడి చ‌ర్మం ఉన్న‌వారు, చ‌ర్మంపై దుర‌ద‌, … Read more

టీ ట్రీ ఆయిల్ ఆరోగ్యానికే కాదు.. ఇలా కూడా అద్భుతంగా ప‌నిచేస్తుంది..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఎసెన్షియ‌ల్ ఆయిల్స్‌లో టీ ట్రీ ఆయిల్ కూడా ఒక‌టి. ఇది మ‌న చ‌ర్మాన్ని, వెంట్రుక‌ల‌ను సంర‌క్షించ‌డంలో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌, క్వీన్స్‌ల్యాండ్‌ల‌లో పెరిగే Melaleuca Alternifolia అనే వృక్షం ఆకుల నుంచి ఈ ఆయిల్‌ను తీస్తారు. దీంట్లో మ‌నకు ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉంటాయి. అయితే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే కాక టీ ట్రీ ఆయిల్ తో మ‌న‌కు ప‌లు ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి. … Read more

Mosquitoes : దీన్ని వాడితే ఒక్క దోమ కూడా మిమ్మ‌ల్ని కుట్ట‌దు.. అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైంది..!

Mosquitoes : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నంద‌రికీ కూడా రోజురోజుకీ దోమ‌ల బెడ‌ద పెరుగుతూ ఉంది. దోమ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అంటు వ్యాధులు, వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్స్‌, ప్రాణాంత‌కమైన వ్యాధులు వ‌స్తున్నాయి. అప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం, నీటి నిల్వ‌లు ఉన్న చోట దోమ‌లు అధికంగా ఉంటాయి. దోమ‌లు మ‌న‌తో పాటుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. దోమ కాటుకు గురి కావ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. వీటి నుండి ర‌క్షించుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. దోమ‌లు … Read more

టీ ట్రీ ఆయిల్ వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలుసా ?

టీ ట్రీ ఆయిల్ ఒక ఎసెన్షియ‌ల్ ఆయిల్‌. మ‌న‌కు బ‌య‌ట మార్కెట్‌లో ఈ ఆయిల్ ల‌భిస్తుంది. దీన్ని అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. చ‌ర్మం, వెంట్రుక‌లు, గోళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. ఈ ఆయిల్‌ను ఎవ‌రైనా సరే నిర‌భ్యంత‌రంగా వాడ‌వ‌చ్చు. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. టీ ట్రీ ఆయిల్ స‌హ‌జ సిద్ధ‌మైన హ్యాండ్ శానిటైజ‌ర్‌లా ప‌నిచేస్తుంది. దీన్ని చేతుల‌కు రాసుకుంటే సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. ఇ.కొలి, న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా లాంటి బాక్టీరియా, … Read more