Mosquitoes : దీన్ని వాడితే ఒక్క దోమ కూడా మిమ్మల్ని కుట్టదు.. అత్యంత సహజసిద్ధమైంది..!
Mosquitoes : ప్రస్తుత తరుణంలో మనందరికీ కూడా రోజురోజుకీ దోమల బెడద పెరుగుతూ ఉంది. దోమల వల్ల మనకు అనేక రకాల అంటు వ్యాధులు, వైరల్ ఇన్‌ఫెక్షన్స్, ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణం, నీటి నిల్వలు ఉన్న చోట దోమలు అధికంగా ఉంటాయి. దోమలు మనతో పాటుగా సహజీవనం చేస్తున్నాయని చెప్పవచ్చు. దోమ కాటుకు గురి కావడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటి నుండి రక్షించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దోమలు … Read more









