Ragi Idli : రాగులతో ఇలా ఇడ్లీలు లేదా దోశలను ఒకేసారి తయారు చేసుకోవచ్చు..!
Ragi Idli : మనం ఇడ్లీలను, దోశలను తయారు చేయడానికి వేరు వేరుగా మిశ్రమాలను తయారు చేస్తూ ఉంటాము. ఒకే సారి తయారు చేసిన మిశ్రమంతో ఇడ్లీలను, దోశలను చేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి రాగి పిండిని కలపడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. ఒకే మిశ్రమంతో రాగి దోశను, రాగి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాగి ఇడ్లీ, రాగి దోశ తయారీకి … Read more









