Ragi Idli : రాగుల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన రుచిగా ఉండే ఇడ్లీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసుకోవ‌చ్చు..!

Ragi Idli : చిరుధాన్యాల్లో ఒకటైన రాగుల్లో పోషకాలు అనేకం ఉంటాయి. షుగ‌ర్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది. రాగి అంబలి మాత్ర‌మే కాకుండా ఒకసారి రాగిపిండితో ఇడ్లీలు కూడా చేసుకుని తినండి. రవ్వ, పెరుగుతో కలిపి చేయడం వల్ల వీటికి మంచి రుచి వస్తుంది. నూనె లేకుండా, పిండి పులియ బెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే అప్ప‌టిక‌ప్పుడు ఈ ఇడ్లీల‌ను చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో … Read more

Ragi Idli : రాగి ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం ఇలా.. ఎంతో బ‌లం, ఆరోగ్య‌క‌రం..

Ragi Idli : మ‌న‌కు విరివిరిగా, చ‌వ‌క‌గా ల‌భించే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ రాగుల వాడ‌కం రోజురోజుకీ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగిపిండితో మ‌నం ఎక్కువ‌గా రాగి జావ‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాగి జావ‌నే కాకుండా రాగి పిండితో మ‌నం ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను కూడా తయారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా రాగి పిండితో ఇడ్లీల‌ను ఎలా త‌యారు … Read more

Ragi Idli : రాగుల‌తో ఇలా ఇడ్లీలు లేదా దోశ‌ల‌ను ఒకేసారి త‌యారు చేసుకోవ‌చ్చు..!

Ragi Idli : మ‌నం ఇడ్లీల‌ను, దోశల‌ను త‌యారు చేయ‌డానికి వేరు వేరుగా మిశ్ర‌మాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఒకే సారి త‌యారు చేసిన మిశ్ర‌మంతో ఇడ్లీల‌ను, దోశ‌ల‌ను చేసుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మానికి రాగి పిండిని క‌ల‌ప‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మ‌న సొంత‌మ‌వుతుంది. ఒకే మిశ్ర‌మంతో రాగి దోశ‌ను, రాగి ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి, త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాగి ఇడ్లీ, రాగి దోశ త‌యారీకి … Read more