Ragi Dosa : ఈ దోశను రోజూ తింటే చాలు.. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. బీపీ, షుగర్ ఉండవు..
Ragi Dosa : రాగులలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో మూడు సార్లు రాగులను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాగి పిండితో దోశ వేసుకొని తినవచ్చు. రాగి దోశ ఎలా తయారుచేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ వేయాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు … Read more









