Ghee At Home : మిక్సీతో పనిలేకుండా, కవ్వంతో చిలికే అవసరం లేకుండా.. నెయ్యిని ఇలా పూస పూసగా తయారు చేయండి..!
Ghee At Home : మనలో చాలా మంది భోజనం చేసేటప్పుడు అన్నంలో, కూరలల్లో నెయ్యివేసుకుని తింటూ ఉంటారు. నెయ్యి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ నెయ్యిని, నెయ్యితో చేసిన ఆహారాలను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. అలాగే నెయ్యి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నేటి తరుణంలో మనలో చాలా మంది బయట మార్కెట్ లో లభించే నెయ్యిని మాత్రమే … Read more









