Meat Products : నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్పి.. మాంసాహారం అధికంగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Meat Products : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది పిత్తాశ‌యంలో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. 100 లో 30 నుండి 40 మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. గాల్ బ్లాడ‌ర్ లో రాళ్ల కార‌ణంగా కొంద‌రిలో విప‌రీత‌మైన నొప్పి వ‌స్తుంది. కొంద‌రిలో ఎటువంటి నొప్పి కానీ ల‌క్ష‌ణాలు కానీ ఉండవు. అయిన‌ప్ప‌టికి వారికి పిత్తాశ‌యంలో రాళ్లు ఉంటాయి. స‌ర్జ‌రీ ద్వారా పిత్తాశ‌యాన్ని తొల‌గించుకుని ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డుతున్నారు. పిత్తాశ‌యంలో రాళ్లు ఉండ‌డం వ‌ల్ల … Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు తిన‌వ‌చ్చా.. బాదం, జీడిప‌ప్పు, కిస్మిస్‌, ఖర్జూరాల‌ను తిన‌కూడ‌దా..?

Diabetes : షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ఈ షుగ‌ర్ వ్యాధి స‌ర్వ‌సాధార‌ణ అనారోగ్య స‌మ‌స్య‌గా మారింద‌ని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధికి సంబంధించిన మందుల‌ను వాడుతూ చ‌క్క‌టి జీవ‌న విధానాన్ని, ఆహార నియ‌మాల‌ను పాటిస్తూ ఉండే షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలో ఉంటుంది. అయితే చాలా మంది షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు అనేక … Read more