నట్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపునే బ్రేక్‌ఫాస్ట్‌లో తినండి.. ఈ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి..!
రాత్రి పూట మనం ఆహారం తీసుకున్న తరువాత మళ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే వరకు సుమారుగా 12-14 గంటల విరామం వస్తుంది. దీంతో శరీరంలో ఉన్న శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. ఉదయం నిద్ర లేస్తూనే మనకు శక్తి అవసరం అవుతుంది. ఆహారం తీసుకోక చాలా సమయం విరామం వచ్చింది కనుక ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ను ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే రోజులో మనం ఉదయం తీసుకునే ఆహారానికి ఎంతో … Read more









