నట్స్‌ను నేరుగా అలాగే తినాలా ? వేయించి తినాలా ? ఎలా తింటే మంచిది ?
బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్.. వంటి ఎన్నో రకాల నట్స్ మనకు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఆరోగ్యకరమైనవే. అందువల్ల వాటిని రోజూ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి. ఒక్కో రకమైన నట్స్ ను తినడం వల్ల భిన్న రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అయితే నట్స్‌ను తినడంలో చాలా మందికి కామన్‌గా ఒక సందేహం వస్తుంటుంది. వాటిని నేరుగా అలాగే తినేయాలా ? లేక కొద్దిగా … Read more









