Flax Sesame Kalonji Seeds : వీటిని తీసుకుంటే కీళ్ల మధ్య శబ్దం రాదు.. గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి..
Flax Sesame Kalonji Seeds : వయసుతో సంబంధం లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల్లో మోకాళ్ల నొప్పుల సమస్య కూడా ఒకటి. కీళ్ల మధ్య జిగురు తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల మోకాళ్లల్లో కీళ్లు అరిగిపోయి నొప్పులు, వాపు, నడుస్తుంటే శబ్దం రావడం వంటివి జరుగుతుంది. మోకాళ్ల నొప్పుల వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం … Read more









