Nuts : న‌ట్స్‌ను నాన‌బెట్ట‌కుండా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Nuts : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌ను అందించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జుట్టును మ‌రియు చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, పోష‌కాహార లోపం త‌లెత్త‌కుండా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ మేలు చేస్తాయి. అయితే వీటిని తీసుకునే విష‌యంలో చాలా మంది అనేక ర‌కాల పొర‌పాట్లు … Read more

Sesame Seeds For Bones : వీటిని తింటే కీళ్ల‌లో గుజ్జు పెరుగుతుంది.. ఎలాంటి నొప్పులు ఉండ‌వు..

Sesame Seeds For Bones : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆర్థ రైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పెద్ద వారే కాకుండా యువ‌త‌, న‌డివ‌య‌స్కులు కూడా ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం మ‌న‌ల్ని మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. అధిక బ‌రువు, క్యాల్షియం లోపించ‌డం, పోష‌కాలు లోపించ‌డం, ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం, శ‌రీరానికి త‌గినంత వ్యాయ‌మం లేక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత కీళ్ల నొప్పులు, మోకాళ్ల … Read more

Pistha Side Effects : పిస్తా ప‌ప్పును తిన‌డం మంచిదే.. కానీ మోతాదుకు మించితే మాత్రం ప్ర‌మాదం..

Pistha Side Effects : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పు కూడా ఒక‌టి. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు దీనిని ఇష్టంగా తింటారు. వీటిని నేరుగా తీసుకోవ‌డంతో పాటు చాకొలెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, డిస‌ర్ట్స్ వంటి వాటితో పాటు ఇత‌ర తీపి వంట‌కాల్లో కూడా పిస్తా ప‌ప్పును విరివిరిగా ఉప‌యోగిస్తారు. పిస్తా ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం … Read more

Annatto Seeds : ఈ గింజ‌ల‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Annatto Seeds : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది కంప్యూట‌ర్ ల‌కు ఎదురుగా కూర్చొని చేసే ఉద్యోగాల‌ను చేస్తున్నారు. దీంతో చాలా మంది క‌ళ్లకు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంటి మీద లైట్ల వెలుగు ప‌డే కొద్ది ఫొటో టాక్సిసిటి పెరిగి రెటీనాలో ఉండే మ్యాక్యులా దెబ్బ‌తింటుంది. చూపు మంద‌గించ‌డం, మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డం, కంటి చూపులో మార్పులు రావ‌డం స‌మ‌స్య‌లు చాలా మంది ఎదుర్కొంటున్నారు. కంటి రెటీనాలో ఉండే మ్యాక్యులా అనే భాగం దెబ్బ‌తిన‌కుండా చేయ‌డంలో … Read more

Peanuts : ప‌ల్లీల‌ను ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..

Peanuts : వేరుశ‌న‌గ‌లు.. ప‌ల్లీలు.. పేరు ఏదైనప్ప‌టికి ఇవి మాత్రం చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌ల్లీల‌ను వేయించి, ఉడికించి తీసుకుంటూ ఉంటాం. అలాగే వివిధ ర‌కాల కూర‌ల త‌యారీలో, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికి మూడు ర‌కాల వ్యాధులు ఉన్న వారు మాత్రం … Read more

Avise Ginjalu : రోజూ గుప్పెడు అవిసె గింజ‌ల‌ను తింటే.. ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

Avise Ginjalu : ఈ గింజ‌ల‌ను గుప్పెడు మోతాదులో తీసుకుంటే చాలు.. ఎటువంటి అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే నొప్పులు లేకుండా హాయిగా జీవించ‌వ‌చ్చు. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ గింజ‌లు ఏంట‌ని ఆలోచిస్తున్నారా అవి మ‌రేవో కాదు అవిసె గింజ‌లు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణిస్తున్నారు. గుండె జ‌బ్బులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక కొవ్వు. అధిక కొవ్వు వ‌ల్ల గుండె జ‌బ్బుల‌తో పాటు మ‌నం ఇత‌ర … Read more

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

Date Seeds : ఖ‌ర్జూరాలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇవి ఎంతో తియ్య‌గా ఉంటాయి. క‌నుక పిల్లల నుంచి వృద్ధుల వ‌ర‌కు అంద‌రూ ఖ‌ర్జూరాల‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఖ‌ర్జూరాల‌ను పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అలాగే శ‌క్తి, పోష‌కాలు ల‌భిస్తాయి. ఇక మార్కెట్‌లో మ‌న‌కు ఖ‌ర్జూరాలు విత్త‌నాల‌తోనూ, విత్త‌నాలు లేకుండా కూడా ల‌భిస్తాయి. అయితే వాస్త‌వానికి ఖ‌ర్జూరాలే కాదు.. ఖ‌ర్జూరాలలో ఉండే విత్తనాలు … Read more

Cashew Nuts : జీడిప‌ప్పును రోజూ తిన‌డం మంచిదే.. కానీ ముందు ఈ విషయాల‌ను తెలుసుకోవాలి..!

Cashew Nuts : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రైఫ్రూట్స్ లో జీడిప‌ప్పు ఒక‌టి. వీటిని తీపి వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే జీడిపప్పును నేతిలో వేయించి ఉప్పు, కారం చ‌ల్లుకుని కూడా తింటూ ఉంటారు. వీటితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాలు చేయ‌డంతో పాటు వివిధ ర‌కాల వంట‌కాల్లో కూడా వీటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. జీడిప‌ప్పు వంట‌ల రుచి పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జీడిప‌ప్పు మేలు చేస్తుంది క‌దా దీనిని ఎక్కువ‌గా … Read more

Sunflower Seeds : రోజూ ఈ ప‌ప్పును గుప్పెడు నాన‌బెట్టుకుని తింటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Sunflower Seeds : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది నీర‌సం, అల‌స‌ట‌, శరీరం బ‌లంగా , ధృడంగా లేక‌పోవ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ్య‌లు త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న ఆహార‌పు అల‌వాట్లేన‌ని చెప్ప‌వ‌చ్చు. శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాలు, శ‌క్తిని అందించే ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నీ త‌లెత్తుతున్నాయి. శ‌క్తిని అందించ‌డంతో పాటు శ‌రీరాని బ‌లంగా, ధృడంగా మార్చే ఆహార‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల … Read more

Sugar Levels : వీటిని తినండి చాలు.. షుగ‌ర్‌కు గుడ్‌బై చెప్పేయ‌వ‌చ్చు..!

Sugar Levels : మ‌న‌ల్ని అనేక ఇబ్బందుల‌కు గురి చేస్తున్న దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. 30 సంవ‌త్స‌రాల లోపు వారు కూడా ఈ వ్యాధి బారిన ప‌డ‌డం మ‌న‌ల్ని మరింత ఆందోళ‌న‌కు గురి అయ్యేలా చేస్తుంది. కార‌ణాలేవైన‌ప్ప‌టికి షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెల‌కొంది. అలాగే వీరు తీసుకునే ఆహార విష‌యంలో కూడా అనేక జాగ్ర‌త్త‌లు వ‌హించాలి.షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డానికి మందుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం … Read more