వీటిని గుర్తుపట్టారా? డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలివి..
నేటి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వరకు అందరికీ డయాబెటిస్, హార్ట్‌ఎటాక్ వంటి ఖరీదైన రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ సైలెంట్ కిల్లర్. ఒక్కసారి ఒంట్లోకి వచ్చిందంటే జీవితకాలం తిష్ట వేస్తుంది. అయితే మైల్డ్ షుగర్ అనీ, లైట్ షుగర్ అనే తేడాలతో చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు అలాంటివేమీ ఉండవని నిపుణులు అంటున్నారు.. ఎవరైనా సరే, రక్తంలో గ్లూకోజు పరగడుపున 125 దాటినా, తిన్న … Read more









