Annatto Seeds : ఈ గింజలు ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి..!
Annatto Seeds : ఉప్పు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకనే, ఆరోగ్య నిపుణులు కూడా ఉప్పుని బాగా తగ్గించమని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా, ఉప్పుని అధిక మోతాదులో తీసుకోకూడదు. ఎక్కువగా ఉప్పును తీసుకుంటే, చాలా రకాల సమస్యలు వస్తాయని గుర్తు పెట్టుకోండి. అయితే, కేవలం ఉప్పులోనే కాదు. అన్ని ఆహార పదార్థాలు కూడా ఉప్పు ఉంటుంది. సోడియం లేని ఆహారం అయితే లేదు. ఒంట్లో సోడియం తగ్గడం మంచిది కాదు. సోడియం లోపం ఉండకూడదు. … Read more









