Almonds : బాదం పప్పును అస‌లు ఎవ‌రు, ఎప్పుడు, ఎలా తినాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Almonds : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టి. బాదం ప‌ప్పు చ‌క్క‌టి రుచితో పాటు అనేక ర‌కాల పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను క‌లిగి ఉంటుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే వైద్యులు కూడా బాదం ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. మ‌న‌లో చాలా మంది ఈ బాదం ప‌ప్పును రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు కూడా. అయితే ఈ బాదం ప‌ప్పును నేరుగా తీసుకోవ‌డం కంటే … Read more

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

Flax Seeds In Telugu : అవిసె గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల తీసుకోవ‌డం వల్ల మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవిసె గింజ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబ‌ర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఆహారంలో భాగంగా అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అజీర్తి … Read more

Pistha : రోజుకో గుప్పెడు పిస్తా ప‌ప్పును తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Pistha : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పుకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. పశ్చిమ ఆసియా దేశాల నుండి పిస్తా మ‌న‌కు ఎక్కువ‌గా దిగుమ‌తి అవుతుంది. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. పిస్తా ప‌ప్పులో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరాన్ని అనేక … Read more

Cashew Nuts : జీడిప‌ప్పులో దాగి ఉన్న ర‌హ‌స్యాలు ఇవే.. ఎవ‌రు తిన‌వ‌చ్చు, ఎవ‌రు తిన‌కూడ‌దు..?

Cashew Nuts : జీడి ప‌ప్పు.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు అతి మ‌ధుర‌మైన దీని రుచే గుర్తుకు వ‌స్తుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వంట‌కాల్లో అలాగే నేరుగా దీనిని తింటూ ఉంటాం. చాలా మంది దీనిని తిన‌డానికి భ‌య‌ప‌డ‌తారు. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయ‌ని చాలా మంది అపోహ‌ప‌డుతుంటారు. అయితే ఈ జీడిప‌ప్పులో కొలెస్ట్రాల్ ఉండ‌ద‌ని దీనిని తిన‌డం వల్ల గుండెకు ఎటువంటి … Read more

Cashews Benefits : రోజూ గుప్పెడు అవ‌స‌రం లేదు.. 4 జీడిప‌ప్పులు తిన్నా చాలు.. ఎంతో మేలు జ‌రుగుతుంది..

Cashews Benefits : ప్ర‌స్తుత కాలంలో వ్యాధి నివార‌ణ‌కే కాదు.. శ‌రీర పోష‌ణ‌కు కూడా చాలా మంది మాత్ర‌ల మీదనే ఆధార ప‌డుతున్నారు. నిజానికి మ‌నం తీసుకునే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ ద్వారానే వ్యాధిని నివారించుకోవ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. అలాంటి ఆహార ప‌దార్థాల్లో జీడిప‌ప్పు ఒక‌టి. జీడిప‌ప్పులో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు చాలా సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. మాంసం కంటే కూడా ఎక్కువ ప్రోటీన్లు జీడిప‌ప్పులో ఉంటాయి. జీడిప‌ప్పును … Read more

Seeds : ఈ 5 ర‌కాల గింజ‌ల‌ను రాత్రి పూట నాన‌బెట్టి.. ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినండి.. రోగాలు మీ ద‌గ్గ‌రికి కూడా రావు..

Seeds : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం కార‌ణంగా ఒళ్లంతా నొప్పులు, అరికాళ్ల‌ల్లో మంట‌లు, కొద్ది దూరం న‌డిచిన ఆయాసం రావ‌డం, చిన్న చిన్న పనులు చేసి అలిసిపోవ‌డం, రోజంతా నీర‌సంగా ఉండ‌డం వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి గ‌ల కార‌ణాల్లో పోష‌కాహార లోపం కూడా ఒక‌టి. ఈ పోష‌కాహార లోపం కార‌ణంగా ర‌క్త‌హీన‌త‌, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం … Read more

Peanuts : మాంసం, గుడ్ల క‌న్నా 10 రెట్ల శ‌క్తినిచ్చే ప‌ల్లీలు.. చాలా మందికి తెలియ‌దు.. ఎప్పుడు ఎలా తినాలంటే..?

Peanuts : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో ప‌ల్లీలు ఒక‌టి. ఇవి ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉంటాయి. ప‌ల్లీల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తాం. ప‌ల్లీల‌ను ఉప‌యోగించి చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌ల్లీల్లో ఉండే విట‌మిన్స్ మ‌నం ఆరోగ్యంగా ఉండేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే శ‌రీరంలో మెట‌బాలిజాన్ని పెంచ‌డంలో … Read more

Cashews And Almonds : జీడిప‌ప్పు, బాదంప‌ప్పుల‌ను రోజూ తింటున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోండి..!

Cashews And Almonds : బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు వంటి డ్రైఫ్రూట్స్ ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని మ‌నంద‌రికి తెలుసు. వైద్యుల కూడా వీటిని ఆహారంగా తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు. ఈ బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటాయి. తిన్నా కొద్ది తినాల‌నిపించేత రుచిగా ఇవి ఉంటాయి. చాలా మందికి వీటి మీద చాలా అపోహాలు ఉన్నాయి. ఈ డ్రైఫ్రూట్స్ ను ఎవ‌రు ప‌డితే … Read more

Raisins Benefits : దీన్ని రోజూ తాగితే.. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.. ర‌క్త‌హీన‌త అన్న‌ది ఉండ‌దు..

Raisins Benefits : మ‌నం ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఇంట్లో త‌యారు చేసుకున్న‌ ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శించి నోటి దుర్వాస‌న రాకుండా ఉంటుంది. నీర‌సం, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు … Read more

Health Tips : దీన్ని రోజూ పిడికెడు తినండి చాలు.. య‌వ్వ‌నం ఉర‌క‌లు పెడుతుంది.. వ‌యస్సు రివ‌ర్స్ గేర్‌లో వెళ్తుంది..

Health Tips : వ‌య‌సు పెరుగుతున్న కూడా చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌న‌బ‌డాల‌ని మ‌న‌లో చాలా మంది కోరుకుంటుంటారు. ఈ మ‌ధ్య కాలంలో ఇలా య‌వ్వ‌నంగా క‌న‌బ‌డ‌డానికి చాలా ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. మార్కెట్ లో దొరికే ప్ర‌తి సౌంద‌ర్య సాధ‌నాన్ని తెచ్చుకొని వాడుతున్నారు. సౌంద‌ర్య ఉత్ప‌త్తుల ద్వారా కాకుండా మ‌నం తీసుకునే ఆహారం ద్వారా కూడా మ‌నం య‌వ్వ‌నాన్ని పెంచుకోవ‌చ్చు. మ‌నం తీసుకునే ఆహారాల్లో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. విట‌మిన్ ఇ శ‌రీరంలోని క‌ణాన్ని, అవ‌య‌వాన్ని, … Read more