Pistachio Benefits : రోజూ గుప్పెడు వీటిని తింటే.. శ‌రీరంలో కొవ్వు అన్న‌దే ఉండ‌దు.. షుగ‌ర్ లెవ‌ల్స్ మొత్తం త‌గ్గుతాయి..

Pistachio Benefits : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో పిస్తా ప‌ప్పు ఒక‌టి. బాదం, జీడిప‌ప్పు లాగే పిస్తాప‌ప్పు కూడా మ‌న‌కు ల‌భిస్తుంది. వీటిని నేరుగా తిన‌వ‌చ్చు. లేదా రోస్ట్ చేసి తిన‌వ‌చ్చు. నేరుగా తింటే కాస్త చ‌ప్ప‌గా ఉన్న‌ట్లు ఉంటాయి. క‌నుక పెనంపై నెయ్యి వేసి కాస్త ఉప్పు జోడించి వేయించి తింటారు. ఇలా పిస్తా ప‌ప్పును తింటే భ‌లే రుచిగా ఉంటుంది. దీన్ని రోజూ తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Almonds Benefits : బాదంప‌ప్పును రోజూ తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి..!

Almonds Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. బాదం ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. వైద్యులు కూడా వీటిని తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు. బాదంపప్పును నేరుగా తీసుకోవ‌డం కంటే వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి అధికంగా మేలు క‌లుగుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు నాలుగు లేదా ఐదు బాదం ప‌ప్పుల‌ను నీటిలో … Read more

Flax Seeds Side Effects : అవిసె గింజ‌లు ఆరోగ్య‌క‌ర‌మే.. ఎక్కువ‌గా తీసుకుంటే ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి..

Flax Seeds Side Effects : శరీరంలో కొన్ని ర‌కాల భాగాల‌కు కొన్ని ర‌కాల ఆహారాల వ‌ల్ల మేలు క‌లుగుతుంది. ఆ ఉద్దేశ్యంతో వాటిని అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఇత‌ర భాగాల మీద అవి దుష్ప్ర‌భావాల‌ను చూపించే ఆస్కారం ఉంది. అలాంటి వాటిలో ప్లాక్స్ సీడ్స్ కూడా ఒక‌టి. అవిసె గింజ‌లుగా పిలిచే వీటిని అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల కొన్ని ర‌కాల దుష్ప్ర‌భావాలు కూడా ఉంటాయి. ఈ అవిసె గింజ‌ల వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు ఏమిటి.. వీటిని … Read more

Calcium : వీటిని తింటే 100 ఏళ్లు వ‌చ్చినా కాల్షియం లోపం రాదు.. న‌డుం నొప్పిని త‌గ్గించి ఎముక‌ల‌ను ఉక్కులా మారుస్తుంది..!

Calcium : అవిసె గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఎంతో కాలంగా వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాం. అవినె గింజ‌లను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోమ‌ని సూచిస్తున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, పీచు ప‌దార్థాలు ఇత‌ర పోష‌కాలు అనేకం ఉన్నాయి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఒక‌టి. ఈ స‌మ‌స్య … Read more

Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌ను నాన‌బెట్టి భోజ‌నానికి ముందు తినండి.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Sabja Seeds : అధిక బ‌రువు.. మ‌నల్ని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ అధిక బ‌రువు బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య తలెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మారిన జీవన విధానం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వాటిని బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల … Read more

Soaked Almonds : నాన‌బెట్టిన బాదంప‌ప్పును ఎప్పుడు తీసుకోవాలంటే..?

Soaked Almonds : అధిక మొత్తంలో విట‌మిన్స్ ను, మిన‌ర‌ల్స్ ను, పోష‌కాలను క‌లిగి ఉండే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టని చెప్ప‌వ‌చ్చు. వీటిలో బ‌యోటిస్, విటమిన్ ఇ, విట‌మిన్ బి 12, కాప‌ర్, మెగ్నీషియం, ఫాస్ఫ‌ర‌స్, మాంగ‌నీస్ మ‌రియు ఫైబ‌ర్ ల వంటి ముఖ్య పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. వీటిలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌రియు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. … Read more

Sprouts : మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా..?

Sprouts : అన్నీ పోష‌కాలు త‌గిన మోతాదులో ఉండే ఆహారాల్లో మొల‌కెత్తిన గింజ‌లు ఒకటి. విట‌మిన్లు, ఖ‌నిజ ల‌వ‌ణాలు వీటిలో పుష్క‌లంగా ల‌భిస్తాయి. ముఖ్యంగా పెస‌ర్లు, శ‌న‌గ‌లు, ప‌ల్లీల‌ను మొల‌కెత్తించి తీసుకోవాలి. మొలకెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వైద్యులు కూడా వీటిని ఆహరంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. మొల‌కెత్తిన గింజ‌లు శ‌రీరాన్ని శుద్ధి చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చైత‌న్య‌వంత‌మై నిత్య య‌వ్వ‌నంగా క‌నిపించ‌వ‌చ్చున‌ని నిపుణులు … Read more

Boiled Peanuts : రోజూ ప‌ది ప‌ల్లి గింజ‌ల‌ను మ‌రిచిపోకుండా తినండి.. ఈ లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Boiled Peanuts : మ‌నం ఆహారంగా తీసుకునే నూనె గింజ‌ల్లో పల్లీలు ఒక‌టి. వీటిని వేరు శ‌న‌గ గింజ‌లు అని కూడా అంటారు. ప‌ల్లీల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను, చిరు తిళ్లను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అంతేకాకుండా వీటి నుండి తీసిన నూనెను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల ప్రోటీన్స్, మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే చాలా మంది వీటిని ఆహారంగా తీసుకోవ‌డం … Read more

Cashew Nuts : జీడిపప్పును ఈ సమయంలో తింటే.. ఎన్నో లాభాలు..!

Cashew Nuts : మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల నట్స్ లో జీడిపప్పు ఒకటి. ఇది చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. కనుక దీన్ని తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. అయితే వాస్తవానికి జీడిపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. అందువల్ల ఖరీదు ఎక్కువగా ఉన్నా సరే జీడిపప్పును రోజూ తినాల్సిందే. దీన్ని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. జీడిపప్పును రోజూ ఉదయం … Read more

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తేలిగ్గా తీసుకోకండి.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Pumpkin Seeds : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మంది గుమ్మ‌డికాయ‌ల‌ను వాడిన‌ప్పుడు వాటిలోని గింజ‌ల‌ను తీసి ప‌డేస్తూ ఉంటారు. కానీ ఈ గింజ‌లు వివిధ‌ పోష‌కాల భాండాగారం అని న్యూట్రిష‌న్ నిపుణులు చెబుతున్నారు. వీటిలో దాదాపు అన్ని ర‌కాల పోషక విలువ‌లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి సైజులో చిన్న‌వి అయిన‌ప్ప‌టికీ ఆరోగ్య‌క‌రమైన‌ ప్ర‌యోజ‌నాల‌తో నిండి ఉంటాయి. అతి కొద్ది మోతాదులో తీసుకున్న‌ప్ప‌టికీ ఆరోగ్యంపై గొప్ప ప్ర‌భావం చూప‌డంలో ప్ర‌ముఖ పాత్ర వహిస్తాయి. ఇక ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను … Read more