అవిసె గింజలను ఇలా తీసుకున్నారంటే ఎన్నో లాభాలను పొందవచ్చు..
అవిసె గింజల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఔషధాల్లో ఉపయోగించే అవిసె గింజలతో బరువు తగ్గటానికి ఉపయోగిస్తారు. జట్టు సమస్యలకు వాడొచ్చు..మీ చర్మం కాంతివంతగా అయ్యేందుకు కూడా వాడొచ్చు. అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపే గుణాలున్నాయని మనలో చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది..ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ ను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం. ఇందులో 4 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, 1 టేబుల్ … Read more









