Pistha : రోజుకో గుప్పెడు పిస్తా పప్పును తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే.. అసలు నమ్మలేరు..!
Pistha : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పశ్చిమ ఆసియా దేశాల నుండి పిస్తా మనకు ఎక్కువగా దిగుమతి అవుతుంది. పిస్తా పప్పు చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని అమితంగా ఇష్టపడతారు. పిస్తా పప్పులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరాన్ని అనేక … Read more









