Black Eyed Peas : ఈ గింజలు వజ్రాలతో సమానం.. షుగర్ ఉండదు.. గుండె జబ్బులు రావు.. బరువు తగ్గుతారు..!
Black Eyed Peas : ప్రస్తుత తరుణంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో సతమతం అవుతున్నారు. దీని కారణంగా ఏటా కొన్ని కోట్ల మంది ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నారు. చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అస్తవ్యస్తమైన జీవన విధానం వల్లనే చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. అయితే షుగర్‌ను నియంత్రించాలంటే రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో అలసందలు ఒకటని చెప్పవచ్చు. ఇవి మనకు బయట మార్కెట్‌లో … Read more









