వాల్ న‌ట్స్‌ను ఉద‌యం ఖాళీ క‌డుపుతో తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో వాల్ న‌ట్స్ కూడా ఒక‌టి. జీడిప‌ప్పు, బాదంప‌ప్పు లాగే ఈ న‌ట్స్ కూడా మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వాస్త‌వానికి జీడిప‌ప్పు లేదా బాదంప‌ప్పు, పిస్తాప‌ప్పుల‌ను తిన్న‌ట్లుగా వాల్ న‌ట్స్‌ను తిన‌లేరు. ఈ న‌ట్స్‌ను తినేందుకు పెద్ద‌గా ఆస‌క్తిని చూపించు. కానీ వాల్ న‌ట్స్‌ను ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక అద్భుత‌మైన లాభాలను పొంద‌వ‌చ్చు. వాల్ న‌ట్స్‌ను రోజూ ఖాళీ క‌డుపుతో తినాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల … Read more

Sunflower Seeds : పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను ఉద‌యం తిన‌వ‌చ్చా..?

Sunflower Seeds : ఆరోగ్యంగా ఉండాల‌ని చెప్పి ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆరోగ్య‌క‌ర ఆహారాల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అనేక ర‌కాల ఫుడ్స్‌ను చాలా మంది తింటున్నారు. ఇక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల జాబితా విష‌యానికి వ‌స్తే వాటిల్లో న‌ట్స్‌, సీడ్స్ కూడా ఉంటాయి. సీడ్స్‌లో మ‌న‌కు పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా ముఖ్య‌మైన‌వే. చాలా మంది గుమ్మ‌డికాయ విత్త‌నాలు, స‌బ్జా విత్త‌నాల‌ను తింటారు. అయితే పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా మ‌న‌కు అనేక … Read more

Soaked Walnuts Benefits : రోజూ 3 వాల్‌న‌ట్స్‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే 10 అద్భుత‌మైన ప్రయోజ‌నాలు ఇవే..!

Soaked Walnuts Benefits : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని ర‌కాల పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. పోష‌కాలు అంటే మ‌న‌కు కేవ‌లం పండ్ల ద్వారా మాత్ర‌మే కాదు, అనేక ర‌కాల న‌ట్స్, సీడ్స్ ద్వారా కూడా ల‌భిస్తాయి. అయితే తినేందుకు అనేక ర‌కాల న‌ట్స్ అందుబాటులో ఉన్నా వాటిల్లో ఒక్కో దానికి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. అలాగే వాల్‌న‌ట్స్ కూడా చాలా ప్ర‌త్యేక‌మైన‌వ‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని నేరుగా తిన‌లేం. కానీ నీటిలో నాన‌బెట్టి … Read more

Cashew Nuts : జీడిప‌ప్పుకు చెందిన నిజాలు ఇవి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Cashew Nuts : మ‌నం వివిధ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వంట‌ల్లో కూడా పేస్ట్ రూపంలో వీటిని వాడుతూ ఉంటాము. అలాగేజీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ప్రోటీన్, ఫైబ‌ర్, జింక్, మెగ్నీషియం, విట‌మిన్ బి, విట‌మిన్ కె, పొటాషియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. జీడిప‌ప్పును తీసుకోవ‌డం … Read more

Cashews : జీడిప‌ప్పును తిన‌లేరా.. వాటికి బ‌దులుగా వీటిని కూడా తిన‌వ‌చ్చు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Cashews : మ‌నంద‌రం జీడిప‌ప్పును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. తీపి ప‌దార్థాల త‌యారీలో వాడ‌డంతో పాటు వీటిని నాన‌బెట్టి కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. జీడిపప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. అయితే జీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని త‌క్కువ మోతాదులోనే … Read more

Almonds And Cashews : జీడిప‌ప్పు, బాదంప‌ప్పును అస‌లు ఎలా తీసుకోవాలి..?

Almonds And Cashews : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు, జీడిపప్పు కూడా ఒక‌టి. ఈ డ్రై ఫ్రూట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ బాదంప‌ప్పు, జీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే మ‌న ఇంట్లో ఉండే కొంద‌రు పెద్ద‌లు జీడిప‌ప్పు, బాదంప‌ప్పు వంటి వాటిని ఎక్కువ‌గా … Read more

Walnuts And Almonds : వాల్ న‌ట్స్‌, బాదంప‌ప్పు.. రెండింటినీ రోజూ తీసుకోవ‌చ్చా..?

Walnuts And Almonds : డ్రై ఫ్రూట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆరోగ్యంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్ కూడా ఒక‌టి. ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే వీటిలో పోష‌కాలు ఎందులో … Read more

Peanuts : రోజూ గుప్పెడు ప‌ల్లీల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే జ‌రిగే అద్భుత‌మిదే..!

Peanuts : మ‌న‌కు అందుబాటులో ఉండే అతిబ‌ల‌మైన ఆహారాల్లో ప‌ల్లీలు కూడా ఒక‌టి. వీటిని మ‌నం వంట‌ల్లో, చ‌ట్నీల త‌యారీలో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. చాలా మంది గుడ్లు, మాంసం మాత్ర‌మే బ‌ల‌మైన ఆహారాలుగా భావిస్తారు. కానీ ప‌ల్లీలు వాటి కంటే బ‌ల‌మైన ఆహార‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. 100 గ్రా. ప‌ల్లీలల్లో 567 క్యాల‌రీల శ‌క్తి, … Read more

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను అస‌లు రోజూ ఎన్ని తినాలి.. ఎన్ని తింటే లాభాలు క‌లుగుతాయి..?

Pumpkin Seeds : గుమ్మ‌డి గింజ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి కూడా ఒక‌టి. ఇవి చూడ‌డానికి చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిలో పోష‌కాలు మాత్రం కొండంత ఉంటాయి. ఈ గింజ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. గుమ్మ‌డి గింజ‌లు మ‌న శ‌రరానికి చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అం దిచ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Dill Seeds : ఈ గింజ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే వ‌ద‌లొద్దు.. లాభాలు తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Dill Seeds : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన గింజ‌ల్ల‌లో శ‌త‌పుష్టి గింజ‌లు కూడా ఒక‌టి. వీటినే దిల్ సీడ్స్ అని కూడా అంటారు. శ‌త‌పుష్టి మొక్క నుండి ఈ గింజ‌లు మ‌న‌కు ల‌భిస్తాయి. ఆన్ లైన్ లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో ఇవి మ‌న‌కు సుల‌భంగా ల‌భిస్తాయి. ఈ దిల్ సీడ్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో నువ్వుల కంటే ఎక్కువ‌గా క్యాల్షియం ఉంటుంది. అలాగే ఐర‌న్, ఫైబ‌ర్ … Read more