Cooling Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ తినండి.. వేస‌వి, ఎండ‌ను త‌రిమికొట్టండి..!

Cooling Seeds : వేస‌విలో శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చూసుకోవ‌డం అలాగే శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి నీటిని తాగ‌డంతో పాటు కొన్ని ర‌కాల విత్త‌నాల‌ను మ‌న ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడు చ‌ల్ల‌గా ఉంచుకోవ‌చ్చు అలాగే ఈ విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌డ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటాము. అంతేకాకుండా ఈ విత్త‌నాల‌ల్లో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు కూడా ఉంటాయి. … Read more