Health Tips : గాయాలు, పుండ్లు అయిన వారు ప‌ప్పు తింటే చీము ప‌డుతుందా ? నిజ‌మెంత ?

Health Tips : మ‌నం అప్పుడ‌ప్పుడు స‌హ‌జంగానే కొన్ని కార‌ణాల వ‌ల్ల గాయాల బారిన ప‌డుతుంటాం. కొన్ని సార్లు పుండ్లు అవుతుంటాయి. అయితే అలాంటి స‌మ‌యంలో ప‌ప్పు తిన‌కూడ‌ద‌ని, తింటే ఆ ప్రాంతంలో చీము ప‌డుతుంద‌ని చెబుతుంటారు. ఇంత‌కీ అస‌లు ఇందులో నిజం ఉందా ? గాయాలు, పుండ్లు అయిన‌ప్పుడు నిజంగానే ప‌ప్పును తిన‌కూడ‌దా ? ఇందుకు వైద్యులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే.. గాయాలు, పుండ్లు అయిన‌ప్పుడు ప‌ప్పు తింటే చీము ప‌డుతుంద‌ని అన‌డంలో … Read more

చేప‌ల చ‌ర్మంతో గాయాలు, పుండ్ల‌ను మానేలా చేయ‌వ‌చ్చా ?

సాధార‌ణంగా గాయాలు, పుండ్లు అయితే అనేక ర‌కాలుగా వైద్యం చేయ‌వ‌చ్చు. అల్లోప‌తిలో అయితే ఆయింట్‌మెంట్‌లు రాస్తారు. అదే ఆయుర్వేదంలో అయితే ప‌లు మూలిక‌ల‌కు చెందిన మిశ్ర‌మాన్ని లేదా ఆకుల గుజ్జు వంటి వాటిని రాస్తారు. అయితే గాయాలు, పుండ్లు అయితే వాటిపై చేప‌ల చ‌ర్మం వేస్తే.. అవి త్వ‌ర‌గా మానుతాయా ? అంటే.. అవును, మానుతాయి. కానీ అన్ని ర‌కాల చేప‌లు అందుకు ప‌నికిరావు. కేవ‌లం తిలాపియా అనే ర‌కానికి చెందిన చేప‌ల చ‌ర్మాన్ని మాత్ర‌మే గాయాలు, … Read more