Burns : కాలిన గాయాలను తగ్గించే చిట్కాలు.. ఇలా పాటిస్తే చాలు..!
Burns : సాధారణంగా వంట చేసేటప్పుడు కొన్ని సార్లు వేడి పాత్రలు తగిలి చేతులు కాలుతూ ఉంటాయి. కాలిన చోట మంట అనిపించడంతో పాటు బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి. కాలిన గాయల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. కాలిన గాయలు త్వరగా తగ్గి మంట, నొప్పి వంటి బాధలు తగ్గడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. కాలిన గాయలను తగ్గించే ఈ … Read more









