గాయాలు, పుండ్లు అయిన‌ప్పుడు పప్పును తిన‌కూడ‌దా..? ఇందులో నిజ‌మెంత‌..?

గాయం అయినా, దెబ్బ తాకినా… ఎవ‌రైనా ఏం చేస్తారు..? అవి చిన్న‌వే అయితే ఇంట్లోనే మందు వేసుకుంటారు. పెద్ద‌వైతే హాస్పిట‌ల్‌కు వెళ్లి డాక్ట‌ర్ చేత చికిత్స తీసుకుంటారు. అయితే గాయం లేదా దెబ్బ చిన్న‌దైనా, పెద్ద‌దైనా మ‌న పెద్ద వారు ఏం చెబుతారంటే ప‌ప్పు తిన‌కూడ‌ద‌ని అంటారు. ఒక వేళ అలా తింటే గాయం ఇంకా పెద్ద‌ద‌వుతుంద‌ని, అస్స‌లు మాన‌దని అంటారు. ప‌ప్పు తిన‌కుండా ఉంటేనే అవి త్వ‌ర‌గా మానుతాయ‌ని చెప్పి మ‌న‌కు అస్స‌లు ప‌ప్పు పెట్ట‌రు. … Read more

Lentils : ప‌ప్పు దినుసులు సుల‌భంగా జీర్ణం అవ్వాలంటే.. వాటిని ఇలా వండాలి..!

Lentils : ప‌ప్పు దినుసులు అంటే అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. వీటిలో ఎన్నో ర‌కాలు ఉంటాయి. శ‌న‌గ‌లు, కందులు, పెస‌లు, ఎర్ర ప‌ప్పు, మినప ప‌ప్పు.. ఇలా అనేక ర‌కాల ప‌ప్పు దినుసులు ఉన్నాయి. ఇవి మ‌న‌కు ఎన్నో పోష‌కాలను అందిస్తాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన రోజువారీ ప్రోటీన్ల‌లో మ‌న‌కు ప‌ప్పు దినుసులు సుమారుగా 25 శాతం ప్రోటీన్ల‌ను అందిస్తాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. చాలా మంది నాన్ వెజ్‌ను … Read more