గ్రీన్ యాపిల్‌ను తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
రోజుకు ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. యాపిల్ పండ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అందుకనే రోజూ ఒక యాపిల్ పండును తినమని చెబుతుంటారు. అయితే యాపిల్ పండ్లలోనూ అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ యాపిల్ పండ్లు కూడా ఒకటి. సాధారణ యాపిల్ పండ్లలాగే గ్రీన్ యాపిల్ పండ్లు కూడా మనకు అనేక లాభాలను అందిస్తాయి. గ్రీన్ యాపిల్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ … Read more









