ఇప్పటి నుంచి మామిడి పండ్లను తినే వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?
వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తుంటాయి. రకరకాల మామిడి పండ్లు మన జిహ్వా చాపల్యాన్ని తీరుస్తుంటాయి. మామిడి పండ్లను కొందరు నేరుగా తింటారు. కొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. అయితే వేసవిలో మామిడి పండ్లను తినడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ సీజన్‌లో మాత్రం ఈ పండ్లను తినకూడదని చెబుతున్నారు. ఈ సీజన్ నుంచి వచ్చే మామిడి పండ్లలో పురుగులు ఉంటాయని చెబుతున్నారు. దీంట్లో ఉన్న నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి … Read more









