Cooling Fruits : మామిడి పండ్లను తింటే వేడి చేస్తుందా.. వీటిని ఎలా తినాలి..?
Cooling Fruits : వేసవికాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లల్లో మామిడిపండు కూడా ఒకటి. మామిడిపండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఎండలు ఎక్కువైయ్యే కొద్ది మనకు మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇవి ఎంత ఎక్కువగా పండితే అంత రుచిగా ఉంటాయి. మామిడిపండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఆత్రుతగా ఎదురు చేస్తూ ఉంటారు. మామిడిపండ్లను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వేసవికాలంలో మామిడి పండ్లను తినడం … Read more









