Mangoes : మామిడి పండ్లను అధికంగా తింటే ప్రమాదం.. జరిగేది ఇదే..!

Mangoes : వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు ఈ సీజన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. మామిడి పండ్లలో కొన్ని మరీ తియ్యగా ఉంటాయి. కొన్ని చప్పగా ఉంటాయి. అయితే వీటిలో పోషకాలు మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ పండ్లలో విటమిన్లు ఎ, బి, సి, ఇ, కెలతోపాటు కాపర్‌, … Read more

Mangoes : మామిడి పండ్ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తినాలి..? ఎప్పుడు తిన‌కూడ‌దు..?

Mangoes : వేస‌వి కాలంలో మ‌న‌కు స‌హ‌జంగానే మామిడి పండ్లు చాలా విరివిగా ల‌భిస్తుంటాయి. అనేక ర‌కాల వెరైటీల‌కు చెందిన మామిడి పండ్లు మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. ఇక ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది వేస‌వి కాల‌మే క‌నుక ఇప్పుడు కూడా మార్కెట్‌లోకి మామిడి పండ్లు వ‌స్తున్నాయి. అయితే ఇది సీజ‌న్ ప్రారంభ‌మే. క‌నుక మ‌నం ప‌చ్చి మామిడికాయ‌ల‌ను ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. అదే ఇంకొన్ని రోజులు పోతే మ‌న‌కు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తాయి. అయితే మామిడి పండ్ల‌ను తిన‌డం … Read more

Mangoes : మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా ?

Mangoes : వేసవి సీజన్‌ వచ్చిందంటే చాలు.. మనకు ఎక్కడ చూసినా మామిడి పండ్లు విరివిగా కనిపిస్తాయి. అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎవరి ఇష్టం, స్థోమతకు తగినట్లుగా వారు మామిడి పండ్లను కొనుగోలు చేసి తింటుంటారు. అయితే మామిడి పండ్ల విషయానికి వస్తే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అదేమిటంటే.. మామిడి పండ్లలో తియ్యదనం అధికంగా ఉంటుంది కదా.. కనుక వాటిని తింటే బరువు పెరుగుతామేమోనని.. … Read more

మామిడి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

వేస‌వి కాలంలోనే ల‌భించే మామిడి పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. మామిడి పండ్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయి. ర‌సాలు, కోత మామిడి.. ఇలా అనేక ర‌కాల మామిడి పండ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే మామిడి పండ్ల‌ను తినేందుకు కొంద‌రు సంశ‌యిస్తుంటారు. వాటిని తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావిస్తుంటారు. కానీ మామిడి పండ్ల‌ను రోజూ త‌గిన మోతాదులో తింటే ఏమీ కాదు. ఈ క్ర‌మంలోనే మామిడి పండ్ల‌ను తిన‌డంలో కొంద‌రికి ఉండే అపోహ‌ల గురించి … Read more

పండ్ల‌లో రారాజు మామిడి.. వేస‌విలో త‌ప్ప‌క తినాలి.. దీని వ‌ల్ల క‌లిగే లాభాలివే..!

health benefits of mangoes

వేస‌వికాలంలో మ‌న‌కు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తాయి. ఎక్క‌డ చూసినా భిన్న జాతుల‌కు చెందిన మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. కొన్ని ర‌సాల రూపంలో ఉంటాయి. కొన్ని కోత రూపంలో ఉంటాయి. అయితే మామిడి పండు వేస‌వి సీజ‌న‌ల్ ఫ్రూట్‌. క‌నుక దీన్ని ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌కుండా తీసుకోవాలి. మామిడి పండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అలాంటి అద్భుమైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి మ‌రి. క‌నుక వేస‌విలో క‌చ్చితంగా … Read more

వేసవిలో పచ్చి మామిడి కాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

వేసవిలో సహజంగానే మామిడి పండ్లు ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల పచ్చి మామిడికాయలు కూడా ఈ సీజన్‌లో ఎక్కువగానే లభిస్తాయి. చాలా మంది మామిడిపండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే పచ్చి మామిడికాయలను తినడం వల్ల కూడా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చి మామిడిపండ్లలో విటమిన్లు ఎ,సి,ఇ లతోపాటు కాల్షియం, ఫాస్ఫరస్‌, ఫైబర్‌ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే పోషణ … Read more