మామిడి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

వేస‌వి కాలంలోనే ల‌భించే మామిడి పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. మామిడి పండ్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయి. ర‌సాలు, కోత మామిడి.. ఇలా అనేక ర‌కాల మామిడి పండ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే మామిడి పండ్ల‌ను తినేందుకు కొంద‌రు సంశ‌యిస్తుంటారు. వాటిని తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావిస్తుంటారు. కానీ మామిడి పండ్ల‌ను రోజూ త‌గిన మోతాదులో తింటే ఏమీ కాదు. ఈ క్ర‌మంలోనే మామిడి పండ్ల‌ను తిన‌డంలో కొంద‌రికి ఉండే అపోహ‌ల గురించి … Read more

మామిడి ఆకుల‌ను ఉప‌యోగించి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇలా త‌గ్గించుకోవ‌చ్చు..!

మామిడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మామిడి పండ్లు వేస‌వి సీజ‌న్‌లోనే వ‌స్తాయి. అందుక‌ని ఈ సీజ‌న్‌లో వాటిని త‌ప్ప‌కుండా తినాలి. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే మామిడి ఆకులతోనూ మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటిని ఉప‌యోగించి మ‌నం ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పాత్ర‌లో త‌గినంత నీటిని తీసుకుని అందులు కొన్ని మామిడి ఆకులు వేయాలి. త‌రువాత ఆ నీటిని … Read more