మామిడి పండ్లను తినడంలో చాలా మందికి ఉండే అపోహలు ఇవే..!
వేసవి కాలంలోనే లభించే మామిడి పండ్లను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మామిడి పండ్లలో అనేక రకాలు ఉంటాయి. రసాలు, కోత మామిడి.. ఇలా అనేక రకాల మామిడి పండ్లు మనకు లభిస్తాయి. అయితే మామిడి పండ్లను తినేందుకు కొందరు సంశయిస్తుంటారు. వాటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని భావిస్తుంటారు. కానీ మామిడి పండ్లను రోజూ తగిన మోతాదులో తింటే ఏమీ కాదు. ఈ క్రమంలోనే మామిడి పండ్లను తినడంలో కొందరికి ఉండే అపోహల గురించి … Read more









