Mango : గర్భంతో ఉన్న మహిళలు మామిడి పండ్లను తినవచ్చా ?
Mango : వేసవికాలంలో మనకు విరివిగా లభించే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. వీటిని తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే మామిడి పండ్లను తినడంలో చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఏమిటంటే.. గర్భంతో ఉన్న మహిళలు ఈ పండ్లను తినవచ్చా ? అని సందేహాలు వస్తుంటాయి. అయితే … Read more









